పోలీస్ కుటుంబాలకు అండగా జిల్లా పోలీస్ శాఖ

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్, పోలీసు భద్రత స్కీమ్ కింద మృతి చెందిన ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంబానికి చెక్కును అందజేశారు. విధుల్లో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు శాఖ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్