ప్రతి విద్యార్థి హిమాలయాల ఉన్నత శిఖరాలకు ఎదగాలి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎస్సీ స్టడీ సర్కిల్ జ్ఞాన సదస్సు నిర్వహించారు. నేటి యువతీ యువకులు తల్లిదండ్రులు అధ్యాపకులు చెప్పిన అంశాలను శ్రద్ధ వహించి చదవాలన్నారు. నిరంతర అధ్యయనం చేస్తూ హిమాలయాల ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్ ఉద్బోధించారు. పేద విద్యార్థులకు స్టడీ సర్కిల్ నిర్వహించడం అభినందనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్