ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 280 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని, వాటి వద్ద నీడ, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్