64 రోజులుగా ఆచూకీ లేని బాలిక.. కలెక్టర్‌కు ఫిర్యాదు

సూర్యాపేట జిల్లాలో 8వ తరగతి బాలిక ఏప్రిల్ 25న కిడ్నాప్‌కు గురైంది. అదే గ్రామానికి చెందిన ధరావత్ గోపి అనే యువకుడు బాలికను అపహరించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై గంజాయి, పోక్సో కేసు ఉన్నట్లు వారు తెలిపారు. తమ బిడ్డ అదృశ్యమై 64 రోజులు గడుస్తున్నా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి తల్లిదండ్రులు వచ్చారు.

సంబంధిత పోస్ట్