రోడ్డు ప్రమాదంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు మృతి

సూర్యాపేట మండలం యాండ్ల ల్లి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జ్యోతుల రామకృష్ణ, మంగళవారం ద్విచక్ర వాహనంపై సూర్యాపేట నుండి పాఠశాలకు వెళుతుండగా, ట్రాక్టర్ ఢీకొని మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణ మృతి పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.

సంబంధిత పోస్ట్