ఓట్ల చోరీ ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేయాలి.. వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. బీజేపీ అనుకూల వైఖరిని నిరసిస్తూ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, దీనిని కాపాడాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕