మోత్కూర్: వార్డు ఆఫీసర్లతో మున్సిపల్ కమిషనర్ సమావేశం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల గురించి వార్డ్ ఆఫీసర్లతో సోమవారం యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కమిషనర్ కే. సతీష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణం 600 స్క్వేర్ ఫీట్లలో పూర్తి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మేనేజర్ ప్రభాకర్, ఏ. ఇ సాగర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, వార్డు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్