సూర్యాపేట లో మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం

సూర్యాపేట పట్టణంలోని జెకే విందు మందిరంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యం. డి. అంజద్ అలి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ యం. డి. షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణు గోపాల్ వంటి ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్