సూర్యాపేట: హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలో ఎండతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్