నూతనకల్:మాజీ ఎమ్మెల్యే గాదరికిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలి

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి నూతనకల్ పట్టణంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ముందంజలో ఉంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై వ్యాఖ్యలు తగదని అన్నారు.

సంబంధిత పోస్ట్