సర్పంచ్ నుంచి పల్లీల వ్యాపారిగా మారిన రతి రామ్ నాయక్

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన రతి రామ్ నాయక్, గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై గ్రామమంతా తిరుగుతూ పరిపాలన సాగించిన ఆయన, ప్రస్తుతం సూర్యాపేట పట్టణంలో పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. 'ఓడలు బండ్లు అయితే, బండ్లు ఓడలు అవుతాయి' అనే సామెతను గుర్తుచేస్తూ మంగళవారం తన ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕