మిర్యాల గ్రామంలో వరికొయ్యలకు నిప్పు

తుంగతుర్తి మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వరికోత వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో సుమారు 20 ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ, చుట్టుపక్కల రైతులు సకాలంలో అప్రమత్తమై, తమ సమయస్ఫూర్తితో మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో సమీపంలోని పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

సంబంధిత పోస్ట్