సూర్యా పేట కలెక్టరేట్ లో సామాజిక న్యాయ దినోత్సవం

పేట కలెక్టరేట్ లో బుధవారం సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహనీయుల ఆశయాలతోనే సామాజిక న్యాయం సాధ్యమని, కుల సర్వే, ఉప వర్గీకరణ నిర్ణయాలు అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్