సూర్యాపేట: బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలి

మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సాధన సమితి అధ్యక్షుడు పి కోటయ్య డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభానీ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్