సూర్యాపేట బిడ్డ సినిమా డైరెక్టర్

ఐఐటీ ఢిల్లీలో చదివి, రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేసిన చామకూరి విక్రాంత్ రుద్రకు నిజమైన సంతృప్తి మాత్రం లేకపోయింది. ఫిల్మ్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షతో ఉద్యోగాన్ని వదిలేసి, సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండకు చెందిన ఆయన దర్శకత్వం వహించిన అర్జున్ చక్రవర్తి సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. సినిమా ఆగస్టులో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్