సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ గుర్తింపు పత్రం అందజేత

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరిగిన రాష్ట్ర ఎక్సక్యూటివ్ సమావేశంలో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కు గుర్తింపు పత్రం నూతన అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి, నామా నరసింహ రావు లకు ఆదివారం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కు సహా యసహకారాలు అందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్