సూర్యాపేట: వికలాంగుల పెన్షన్ పెంచాలి

వికలాంగుల పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్న అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవన్ లో జిల్లా ముఖ్య కార్యకర్తల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యాపేట వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చింత సతీష్, రాంబాబు ఉన్నారు.

సంబంధిత పోస్ట్