సూర్యాపేట: పూలే జీవితం భావితరాలకు ఆదర్శం: అడిషనల్ కలెక్టర్

అణగారిన కుల ప్రజలకు విద్యను అందించడంలో మహాత్మ జ్యోతి రావు పూలే చేసిన కృషి ఎనలేనిది అని ఆయన జీవితం భావితరాలకు ఆదర్శంగా ఉండాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ పర్స రాంబాబు అన్నారు. శుక్రవారం జ్యోతి రావు పూలె జయంతిని పురస్కరించుకొని సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

సంబంధిత పోస్ట్