సూర్యాపేట: ఐకేపీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి

ఐకేపీ కేంద్రాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, కార్యదర్శి వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలు ప్రారంభమై రెండు నెలలు అయినప్పటికీ ధాన్యాన్ని నేటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్