రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.