సూర్యాపేట: రీజనల్ కో-ఆర్డినేటర్ అవినీతిపై విచారణ జరిపించాలి

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల రీజనల్ కో ఆర్డినేటర్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ గురువారం డిమాండ్ చేశారు. సూర్యాపేటలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రీజనల్ కోఆర్డినేటర్ గెస్ట్ లెక్చరర్స్ ని ఆమెకు ఇష్టం వచ్చినట్లు తీసేయడంతో పాటు వాళ్లకు సంబంధించిన వాళ్లను రిక్రూమెంట్ చేసుకోవడం జరుగుతుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్