సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాజీవ్ యువశక్తి పథకంపై బుధవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 60,107 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 56,606 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. ఈనెల 15 లోపు దరఖాస్తులను పరిశీలించి బ్యాంకులకు పంపాలన్నారు.