సూర్యాపేట: రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించకుని జిల్లా పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో సూర్య పేట లో బైక్ ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ యస్పి నాగేశ్వరరావు ఆర్ టిఓ సురెష్ రేడ్డి, ఎంవి లు యస్. జయప్రకాష్ రెడ్డి , ఎ. ఆధిత్య, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్