సూర్యాపేట: జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టెస్ట్‌లో ప్రతిభ

సూర్యాపేటలో జరిగిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో అనంతగిరి మండలం పాలవరం జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన మట్టపల్లి పల్లవి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని సూర్యాపేట డీఈఓ అశోక్ , జేవివి జిల్లా అధ్యక్షులు గోళ్ళ మూడి రమేశ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజ్ గురువారం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్