సూర్యాపేట: జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి

సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎం.సి.పి.ఐ. యువ నాయకులు అదనపు కలెక్టర్ సీతారామారావుకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడిన భీమిరెడ్డి జ్ఞాపకార్థంగా ఈ పేరు పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, నజీర్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్