సూర్యాపేట: బొమ్మగాని వెంకటయ్య జీవితం ఆదర్శం

స్వతంత్ర సమరయోధుడు కామ్రేడ్ బొమ్మగాని వెంకటయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సూర్యా పేట లో బొమ్మగాని వెంకటయ్య రెండో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటంలో వెంకటయ్య సేవలు చిరస్మరణీయమన్నారు.

సంబంధిత పోస్ట్