జంతర్ మంతర్ లో సూర్యాపేట యూటీఎఫ్ నాయకుల ధర్నా

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఉపాధ్యాయుల సమస్యలపై ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన ఉపాధ్యాయులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సోమయ్య, ప్రధాన కార్యదర్శి అనీల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం టెట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్