సూర్యా పేట: యూటీఎఫ్ పతాక జాతాలకు స్వాగతం

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కాకినాడ లో జరుగుతున్న స్వర్ణోత్సవ మహాసభలకు హైదరాబాద్, నల్లగొండ నుండి బయలుదేరిన పతాక జాతాలు సూర్యాపేట పట్టణానికి శనివారం చేరుకున్న సందర్భంగా TSUTF భవన్ లో TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అలుగుబెల్లి నర్సిరెడ్డిని మరో మారు గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్