గుడిబండలో వివాహితుడి అనుమానాస్పద మృతి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో బుధవారం తెల్లవారుజామున షేక్ సైదా అనే వివాహితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశీలించగా ఉరేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕