ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అపారమైన చరిత్ర

మంగళవారం ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న, కన్వీనర్ ఏపూరి రాజు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అపారమైన చరిత్ర ఉందని తెలిపారు. సబ్బండ వర్గాల హక్కుల కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు వెంకన్న, రవి, గంగరాజు, ఉమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్