గుడిబండ గ్రామంలో మే డే వేడుకలు

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మే డే సందర్భంగా సీపీఐ నాయకులు ఘనంగా కార్యక్రమం శుక్రవారం  నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు గుడిబోయిన సీతారామయ్య కి నివాళులర్పించారు. సీపీఐ నాయకులు మేకల శ్రీనివాస్ జెండా ఎగరేసి, పలువురు నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్