తుంగతుర్తి: వడదెబ్బతో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో వడదెబ్బతో మల్లెపాక నిర్మల (43) అనే మహిళ మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మిరప తోటలో కూలికి వెళ్లినప్పుడు తీవ్రమైన ఎండ దెబ్బ తగలడంతో ఆమె మరణించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్