గేదెలు అడ్డు రావడంతో యువకుడు కోమాలోకి

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం, చిలుకూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ ప్రదీప్ మంగళవారం రాత్రి బేతవోలు రోడ్లో గేదెలు అడ్డు రావడంతో ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయి తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లారు. ఆయన మునగాల ఎంపీడీవో ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తుండగా, విధులను ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్