సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీయోగనంద లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 1 నుండి 11 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఉంటాయని డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానందచార్యులు, చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డి శనివారం తెలిపారు.