తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు పట్టణంలో గురువారం కంపచెట్ల తొలగింపు కారణంగా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు, ఏఈ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు అంతరాయం కలుగుతుందన్నారు, వినియోగదారులను సహకరించాలని కోరారు.