సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రంలో మేడే ఉత్సవాలు ఐఎన్‌టియూసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మఠంపల్లి సర్పంచ్ ఏసు మల్ల వీరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి, మహేష్ గౌడ్, జయభారత్ రెడ్డి, వల్లపు దాసు శీను, ఆటో యూనియన్ అధ్యక్షులు, మార్కెట్ కార్మికులు, వృక్ష కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.