జాజిరెడ్డిగూడెం: అర్వపల్లి మీదుగా సికింద్రాబాద్ కు బస్సులు

సూర్యాపేట నుంచి సికింద్రాబాద్ కు ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులు బుధవారం నుంచి నడుస్తుండటంతో అర్వపల్లి ప్రజలు స్వాగతం పలికారు. సూర్యాపేట నుంచి అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూరు, భువనగిరి, సికింద్రాబాద్ కు ఉదయం, మధ్యాహ్నం సమయంలో బస్సులు నడుపుతున్నామని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట డిపో మేనేజరు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ సైదులు తెలిపారు.

సంబంధిత పోస్ట్