మద్దిరాల: హనుమంతరావు కలిసిన చెవిటి వెంకన్న యాదవ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (బిసి సంక్షేమం, అభివృద్ధి శాఖ) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వుత్పుల్ల హనుమంత రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర రైతు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ హైదరాబాదులో వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్