మోత్కూర్: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి, ఇన్చార్జి మంత్రి, భవనగిరి ఎంపీ, తుంగతుర్తి ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్