మోత్కూర్: గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించారు. మోత్కూర్ రూలర్ ఇన్చార్జి పోచం సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఉపాధి హామీ కూలీలకు నూతనంగా పెంచిన 307 వేతనాన్ని ఉపాధి హామీ కూలీలకు తెలియపరుస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వారికి తెలిపారు.

సంబంధిత పోస్ట్