మోత్కూర్: ముమ్మరంగా బడిబాట కార్యక్రమం

యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి స్కూళ్లలో బడిబాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మున్సిపల్ సిబ్బంది
పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్, మేనేజర్ ప్రభాకర్, సానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరస్వామి వార్డ్ ఆఫీసర్లు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్