నూతనకల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. మద్దిరాల మండలం చిన్ననేమీల గ్రామంలో ఆగ్రోఫెడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్