సూర్యాపేట: సీఎం సభ వేదికను పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ వేదిక ప్రాంగణాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎండి చౌహన్ ఆదివారం పరిశీలించారు. కొత్తగా రేషన్ కార్డు అందించడం ద్వారా 27లక్షల 83 వేల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తంగా కొత్త, పాత రేషన్ కార్డులు కలుపుకొని 3 కోట్ల 20 లక్షల జనాభా సన్న బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్