సూర్యాపేట: నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ఎన్నో ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారుల కల నెరవేరింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. వేదికపై పలువురికి కార్డులు అందజేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సుమారు 80 వేల మందితో బహిరంగ సభను నిర్వహించేదుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్