తిరుమలగిరి: సీఎం సభను విజయవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఈనెల 14 నిర్వహించే నూతన రేషన్ కార్డు పంపిణీ, సీఎం భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులను ప్రారంభించనునట్లు ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్