సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ తిరుమలగిరి మండలంలో పర్యటించారు. ఎఎస్ఆర్ రైస్ మిల్ తిరుమలగిరి నీ ఆకస్మితంగా తనిఖీ చేశారు. మిల్లర్లను కొనుగోలు సెంటర్ నుంచి వచ్చిన లారీలను వెంటనే దిగుమతి చేసుకోవాలని హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. అనంతరం తొండలోని ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.