సూర్యాపేట: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ రాథోడ్ గుండెపోటుతో ఆదివారం మరణించారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో విధులలో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్