తిరుమలగిరి: ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం, సామాజిక ఉద్యమకారులు, యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తగట్టు మల్లయ్య, కడెం లింగయ్య, ఎల్సోజు దీననదయల్, కందుకూరి ప్రవీణ్, జక్కుల రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్