నల్లగొండకి వచ్చిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

నల్లగొండలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు కూడా గవర్నర్‌కు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్