సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎస్సీ బాలికల వసతి గృహంలో వసతి గృహ అధికారిని నిర్లక్ష్యపు సమాధానం, విద్యార్థులు ఎక్కువ రికార్డు చూపడం, అరకొర వసతులు ఉండడంతో రాష్ట్ర అధికారుల ఆదేశం మేరకు బాలికల వసతి గృహంపై ఏసీబీ దాడులు చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.